1941 జనవరిలో తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి అక్కడి పాఠశాలలోనూ, మంగళగిరి మడలం నూతక్కి లోనూ ప్రాథమిక విద్యపూర్తిచేసారు. ఈయన భార్య సామ్రాజ్యం, వీరికి ఇద్దరు పిల్లలు సతీష్, అనూరాధ. ఆయన పూణె లోని నేషనల్ కెమికల్ ల్యాబొరెటరీ నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. హైదరాబాద్ ఐ.డి.పి.ఎల్ లో ఫోర్ మెన్ ఉద్యోగం చేసారు. రైతు కుటుంబంలో పుట్టి, రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన అంజిరెడ్డి ఐడీపీఎల్ ఉద్యోగిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు.
కల్లం అంజిరెడ్డి కి ఎంతమంది సంతానం?
Ground Truth Answers: ఇద్దరుఇద్దరుఇద్దరు
Prediction: